తెలంగాణ స్లాంగ్ పదాలు – ఒక విశేష పరిచయం

తెలంగాణ సంస్కృతి, భాష మరియు జీవన శైలీ చాలా ప్రత్యేకమైనది. తెలుగు భాషలో కొన్ని ప్రత్యేకమైన తెలంగాణ స్లాంగ్ పదాలు ఉన్నాయి, ఇవి ప్రాంతీయ జీవనశైలిని, హాస్యాన్ని, సామాజిక బంధాలను ప్రతిబింబిస్తాయి. ఇవి కొన్ని సందర్భాలలో మామూలు తెలుగు పదాలకు భిన్నంగా…

ఎవడూ తక్కువోడు కాదు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

ఒకూర్లో ఒక దుబ్బోడు, ఒక బక్కోడు వుండేటోళ్ళు. వాళ్ళు మంచి స్నేహితులు. ఎప్పుడూ ఒకరి భుజమ్మీద ఇంకొకరు చెయ్యేసుకోని కిలకిలకిల నవ్వుకుంటా పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పండుకునే దాకా ఒకరినొదిలి ఒకరు వుండేటోళ్లు కాదు. "రేయ్... నేను ముందు సస్తే…

తెలివితో కొట్టాలి దెబ్బ

ఒక అడవిలో రెండు ఎలుకల గుంపులు వుండేవి. ఒక దానికి నాయకుడు పల్లవుడు. ఇంకొక దానికి నాయకుడు మనోహరుడు. పల్లవుడు చానా చెడ్డోడు. చుట్టుపక్కల వున్న ఎలుకలన్నీ తన మాటే వినాలని అనుకునేవాడు. తను ఏది చెబితే అది చేయాలి అనేవాడు.…