Posted inTelugu Short Stories
నెయ్యి పులగం (సరదా జానపద కథ)
ఒకూర్లో ఒకడు ఉండేటోడు. వానికి చిన్నప్పుడే ఇంకా పేరు గూడా పెట్టకముందే వాళ్ళమ్మా నాయనా చచ్చిపోయినారు. దాంతో అందరూ వాన్ని 'రేయ్ రేయ్' అని పిలిచేవాళ్ళు. వాడు నెమ్మదిగా పెరిగి పెద్దగయినాక తనలాగే ఎవరూ లేని ఇంకొకామెని చూసి పెండ్లి చేసుకున్నాడు.పెండ్లయినాక…