ఎవడూ తక్కువోడు కాదు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

ఒకూర్లో ఒక దుబ్బోడు, ఒక బక్కోడు వుండేటోళ్ళు. వాళ్ళు మంచి స్నేహితులు. ఎప్పుడూ ఒకరి భుజమ్మీద ఇంకొకరు చెయ్యేసుకోని కిలకిలకిల నవ్వుకుంటా పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పండుకునే దాకా ఒకరినొదిలి ఒకరు వుండేటోళ్లు కాదు. "రేయ్... నేను ముందు సస్తే…

తెలివితో కొట్టాలి దెబ్బ

ఒక అడవిలో రెండు ఎలుకల గుంపులు వుండేవి. ఒక దానికి నాయకుడు పల్లవుడు. ఇంకొక దానికి నాయకుడు మనోహరుడు. పల్లవుడు చానా చెడ్డోడు. చుట్టుపక్కల వున్న ఎలుకలన్నీ తన మాటే వినాలని అనుకునేవాడు. తను ఏది చెబితే అది చేయాలి అనేవాడు.…