Posted inTelugu Short Stories
మూడొంకాయలు (జానపద హాస్య కథ)
ఒకూర్లో ఎల్లన్నని ఒకడుండేటోడు. వానికి చిన్నప్పటి నుంచీ వంకాయ కూరంటే చానా చానా ఇష్టం. కానీ ఆ వూర్లో ఆ సమ్మచ్చరం ఎవరూ వంకాయ తోట ఎయ్యలేదు. దాన్తో తినాలని ఎంత కోరికున్నా వంకాయలు దొరకక బాధపడా వుండేటోడు. ఒకరోజు వానికి…