తెలివైన నాయీబ్రాహ్మణుడు

ఒక గ్రామంలో తెలివిగా మరియు వాక్చాతుర్యంతో ప్రసిద్ధి గాంచిన నాయీబ్రాహ్మణుడు నివసించేవాడు. అతను ధనవంతుడు కాదు కానీ తన సమస్యలను తేలికగా పరిష్కరించే సామర్థ్యంతో గ్రామమంతా పేరుపొందాడు. ఒకరోజు, రాజు జుట్టు కత్తిరించేందుకు నాయీబ్రాహ్మణుడు రాజభవనానికి వెళ్తున్నాడు. అడవిలో నడుస్తూ అతను…

నెయ్యి  పులగం (సరదా జానపద కథ)

ఒకూర్లో ఒకడు ఉండేటోడు. వానికి చిన్నప్పుడే ఇంకా పేరు గూడా పెట్టకముందే వాళ్ళమ్మా నాయనా చచ్చిపోయినారు. దాంతో అందరూ వాన్ని 'రేయ్ రేయ్' అని పిలిచేవాళ్ళు. వాడు నెమ్మదిగా పెరిగి పెద్దగయినాక తనలాగే ఎవరూ లేని ఇంకొకామెని చూసి పెండ్లి చేసుకున్నాడు.పెండ్లయినాక…

సలహాల రంగన్న -(సంయుక్త అక్షరాలు లేని సరదా కథ)

ఒక వూరిలో రంగన్న అని ఒక పిల్లోడు వుండేటోడు. వాడు చానా తెలివైనోడు. బడిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా మంచి మంచి సలహాలు ఇచ్చి వాళ్ళను ఆపదలనుంచి గటెక్కించేవాడు. అందరూ వానిని ''రేయ్‌… నీ బుర్ర అలాంటిలాంటి మామూలు బుర్ర…

వ్వె…వ్వె…వ్వె… (జానపద హాస్య కథ)

ఒకూర్లో ఒక రైతున్నాడు. ఆయనకు చానా పెద్ద చేనుంది. కానీ వాడు పెద్ద పీనాసోడు. ఒకరోజు ఆ రైతు చేనంతా గింజలు చల్లినాడు. వానలు బాగా పడడంతో నెమ్మదిగా అవి బాగా పెరిగి పెద్దగయి కొంతకాలానికి బ్రమ్మాండంగా కంకులేసినాయి.ఆ పొలం పక్కనే…

కాకరకాయ కహానీ (సంయుక్త అక్షరాలు లేని సరదా కథ)

       ఒకప్పుడు పళ్ళు , కూరగాయలన్నీ ఒకే రంగులో, ఒకే ఆకారంలో , ఒకే రుచితో వుండేవట. మానవులు అవి తినీ తినీ అలసిపోయారు. ఏ చెట్టు చూసినా కాయలతో నిండుగా కళకళలాడుతా వుండేది… కానీ దేనినీ తినబుద్ధి అయ్యేది కాదు.…

మంత్రాల మర్రిచెట్టు (సరదా జానపద కథ)

ఒకూర్లో ఎల్లన్నని ఒకడుండేటోడు. వాడు ఏ పనీ చేసేటోడు గాదు. ఎప్పుడు చూడు అల్లరిచిల్లరగా తిరుగుతా, వాళ్ళలో వీళ్ళతో గొడవలు పడతా, దొంగతనాలు చేస్తా బతికేటోడు.వాళ్ళూరికి ఒక రోజు ఒక ముని వచ్చినాడు. ఆ మునికి చానా మహిమలున్నాయని ఊరంతా గొప్పగా…

అదృష్టం అంటే నీదేరా (అద్భుత సరదా కథ)

ఒక ఊరిలో ఒక రైతు వుండేటోడు. ఆయన చానా పేదోడే కానీ చానా చానా మంచోడు. మూగవాళ్ళకు నోటిలో మాటలాగుండేటోడు. గుడ్డివాళ్ళకు చక్కని చూపులాగుండేటోడు. ముసలివాళ్ళకు చేతికర్రలాగుండేటోడు. ఆడపిల్లలకు ధైర్యాన్నిచ్చే ఆయుధంలా వుండేటోడు. వూరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరింట్లో…