Posted inTelugu Short Stories
ఒకపూవు కథ (ఆంగ్ల జానపద కథ) –
ఒకూర్లో ఒక రాజున్నాడు. ఆయనకు బంగారు బొమ్మలాంటి ఒక చక్కని కూతురుంది. ఆ పాపంటే ఆయనకు చానా ఇష్టం. చిన్నప్పట్నించీ ప్రేమగా ఏదడిగితే అది కొనిస్తా పెంచి పెద్ద చేసినాడు. పెద్దగైనాక పెండ్లి చేయాల గదా. దాంతో మంచి మంచి సంబంధాలు…