Posted inTelugu Short Stories
ఒకనికి పెట్టని బతుకూ ఒక బతుకేనా (సంయుక్త అక్షరాలు లేని కథ)
ఒకసారి ఒకూరిలో పెద్ద కరువు వచ్చింది. ఒక్క వాన గూడా రాలేదు. దాంతో పశువులకు గడ్డి లేదు. జనాలకు తిండి లేదు. పక్షులకు గింజలు లేవు. అందరూ ఆకలికి తట్టుకోలేక అల్లాడి పోసాగినారు. నెమ్మదిగా ఒకొక్కరే చచ్చి పోసాగినారు. ఆ వూరిలో…