చందమామ కథ (అమ్మమ్మ చెప్పిన కథ)

చందమామ మీకు తెలుసు గదా... రాత్రివేళ చల్లని వెన్నెల కురిపిస్తా వుంటాడు. ఔను... ఇంతకీ చంద్రుడు మనకి మామ ఎట్లవుతాడో మీకెవరికైనా తెలుసా... తెలీదా... సరే ఈ రోజు మనం ఆ సరదా కథని చెప్పుకుందాం.పాలసముద్రం లోపల అమృతం వుందంట. సముద్రమంటే…

అమ్మ మాట వినకుంటే ఎలా?

ఒక అడవిలో ఒక జింక వుండేది. దానికి ఒక పిల్ల వుండేది. అది చానా ముచ్చటగా... కనబడితే చాలు... కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేలా వుండేది. ఎప్పుడూ చెంగుచెంగున ఎగురుతా, దూకుతా, ఆడతా, పాడతా, నవ్వుతా, తుళ్ళుతా జలపాతంలా వుండేది. దాని అల్లరి…

ఎవడూ తక్కువోడు కాదు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

ఒకూర్లో ఒక దుబ్బోడు, ఒక బక్కోడు వుండేటోళ్ళు. వాళ్ళు మంచి స్నేహితులు. ఎప్పుడూ ఒకరి భుజమ్మీద ఇంకొకరు చెయ్యేసుకోని కిలకిలకిల నవ్వుకుంటా పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పండుకునే దాకా ఒకరినొదిలి ఒకరు వుండేటోళ్లు కాదు. "రేయ్... నేను ముందు సస్తే…

తెలివితో కొట్టాలి దెబ్బ

ఒక అడవిలో రెండు ఎలుకల గుంపులు వుండేవి. ఒక దానికి నాయకుడు పల్లవుడు. ఇంకొక దానికి నాయకుడు మనోహరుడు. పల్లవుడు చానా చెడ్డోడు. చుట్టుపక్కల వున్న ఎలుకలన్నీ తన మాటే వినాలని అనుకునేవాడు. తను ఏది చెబితే అది చేయాలి అనేవాడు.…

పిట్టపిల్లా సముద్రుడు (బాలల  జానపద నీతి కథ)

ఒకూరి పక్కన ఒక పెద్ద సముద్రముండేది. ఆ సముద్రం ఒడ్డునే ఒక పెద్ద కొబ్బరిచెట్టు వుండేది. దాని మీద ఒక బుల్లిపిట్ట గూడు కట్టుకోనింది. అది రోజూ అక్కడుండే చిన్నచిన్న పురుగులనూ, గింజలనూ తింటా సంతోషంగా దారిలో కనపడిన అందరినీ కిచకిచమని…

నీ తోక నాకు నా తోక నీకు – (కమ్మని వూహలు)

పిల్లలూ… గొర్రెలు భూమ్మీద ఏదో పోగొట్టుకున్నవాటిలాగా ఎప్పుడూ తలొంచుకోని వెదుకుతా వుంటాయి… అట్లాగే కోతులేమో నేల మీద కాకుండా ఎప్పుడూ చెట్ల మీదా మిద్దెల మీదా తిరుగుతా వుంటాయి. ఎందుకో తెలుసా… ఇదిగో ఈ కథ వినండి. ఒక అడవిలో ఒక…

శ్రీ మద్రమారమణ గోవిందాహరీ! (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

ఒకూర్లో ఒక హరిదాసు వుండేటోడు. ఆయన కథ చెబుతున్నాడంటే చాలు జనాలు ఎంత పనున్నా సరే… ఎక్కడివక్కడ వదిలేసి పరిగెత్తుకోని వచ్చేటోళ్ళు. చుట్టుపక్కల ఊళ్ళలో అంత బాగా చెప్పేటోళ్ళు ఎవరూ లేరు. అతను హరికథ చెబుతా చెబుతా మధ్యలో చిన్న చిన్న…