దొరికిన పోయిన దొంగ (చిన్న కథ)

ఒక ఊరిలో ఒక గజదొంగ వుండేటోడు. గజదొంగ అంటే పెద్ద పెద్ద మీసాలు, చారల చారల అంగీ అలా ఏమీ వుండవు. చూడ్డానికి అందరిలాగే చానా మామూలుగా, సాదాసీదాగా, అమాయకంగా వుండేటోడు. పొద్దున్నే బైలుదేరి అందరితో సరదాగా మాటలాడతా, ఎక్కడెక్కడ ఇళ్ళకు…

బోడి రూపాయ (సరదా జానపద కథ)

ఒకూర్లో ఒక ముసల్ది వుండేది. ఆ ముసల్ది చానా పిసినారిది. సచ్చినా ఒక్క పైసాగూడా ఎవరికీ ఇచ్చేది కాదు. ఆ ముసల్దాని దగ్గర ఒక ఇనప్పెట్టె వుండేది. అందులో వంద రూపాయలు వుండేవి. ప్రతిరోజు సాయంత్రం మచ్చు పై నుండి పెట్టె…

తెలుగు సాహిత్యంలో కవిత్వం

తెలుగు సాహిత్యంలో కవిత్వం విశేషమైన స్థానం ఉంది. కవిత్వం అనేది భావాలను, భావోద్వేగాలను, అభిప్రాయాలను సంక్షిప్తంగా, చక్కగా వ్యక్తీకరించడానికి ఉపయోగించే ఒక కళ. తెలుగులో కవిత్వం రకరకాల శైలులలో, ప్రక్రియలలో ఉంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి: తెలుగు కవిత్వం…

పెళ్ళికాని దోమ (సరదా సరదా జానపద కథ)

ఒకూరిలో ఒక దోమ వుండేది. దానికి ఒకసారి పెళ్ళి చేసుకోవాలని అనిపించింది. దాంతో మంచివాన్ని చూసి పెళ్ళి చేసుకుందామని బైలుదేరింది. దోమ వెదుక్కుంటా పోతావుంటే దారిలో ఒక ఏనుగు ఎదురైంది. "దోమా.... దోమా... యాడికి పోతా వున్నావు" అని అడిగింది. దోమ…