Posted inTelugu Short Stories
మూడు బొమ్మల రహస్యం (జానపద చిన్న కథ)
ఒక రాజు ఆస్థానానికి ఒక శిల్పి వచ్చాడు. తన చేతిలోని మూడు బొమ్మలు రాజు ముండు వుంచాడు. రాజా... ఈ బొమ్మలు చూడ్డానికి ఒకేలా వున్నా ఇందులో చాలా తేడా వుంది. ఈ సభలో ఎవరైనా ఆ రహస్యం కనిపెట్టగలరా అని…