Posted inTelugu Short Stories
దెబ్బకి దెబ్బ (బాలల జానపద సరదా కథ)
ఒకూర్లో ఎల్లన్నని ఒక ముసిలోడు వుండేటోడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దోడేమో పెద్ద టక్కరోడు. చిన్నోడేమో ఏమీ తెలీని అమాయకుడు. వాళ్ళ దగ్గర ఒక మంచి కంబళి, బాగా పాలిచ్చే ఆవు, విరగబడి కాసే మామిడి చెట్టూ వుండేటివి.ఎల్లన్న వయసు పైబడ్డంతో…