పిట్టపిల్లా సముద్రుడు (బాలల  జానపద నీతి కథ)

ఒకూరి పక్కన ఒక పెద్ద సముద్రముండేది. ఆ సముద్రం ఒడ్డునే ఒక పెద్ద కొబ్బరిచెట్టు వుండేది. దాని మీద ఒక బుల్లిపిట్ట గూడు కట్టుకోనింది. అది రోజూ అక్కడుండే చిన్నచిన్న పురుగులనూ, గింజలనూ తింటా సంతోషంగా దారిలో కనపడిన అందరినీ కిచకిచమని…

నీ తోక నాకు నా తోక నీకు – (కమ్మని వూహలు)

పిల్లలూ… గొర్రెలు భూమ్మీద ఏదో పోగొట్టుకున్నవాటిలాగా ఎప్పుడూ తలొంచుకోని వెదుకుతా వుంటాయి… అట్లాగే కోతులేమో నేల మీద కాకుండా ఎప్పుడూ చెట్ల మీదా మిద్దెల మీదా తిరుగుతా వుంటాయి. ఎందుకో తెలుసా… ఇదిగో ఈ కథ వినండి. ఒక అడవిలో ఒక…

సమాసాలు: నిర్వచనం, రకాలు మరియు ఉదాహరణలు

పరిచయం సమాసం అనే పదం సంస్కృతంలో 'సమా'+ 'అసా' అనే రెండు భాగాల కలయిక. "సమా" అనగా సమానమైన, "అసా" అనగా చేరడం అని అర్థం. ఈ విధంగా, సమాసం అనేది రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాల కలయికతో ఏర్పడే…

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఈ దినోత్సవం గ్లోబల్ సమాజానికి ఆదివాసీ సముదాయాల హక్కులను గుర్తించడానికి, వారి సంస్కృతి, భాషలు, మరియు సంప్రదాయాలను కాపాడడానికి ఎంతో కీలకంగా మారింది. ఈ దినోత్సవం యొక్క ఉద్దేశ్యం…

శ్రీ మద్రమారమణ గోవిందాహరీ! (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

ఒకూర్లో ఒక హరిదాసు వుండేటోడు. ఆయన కథ చెబుతున్నాడంటే చాలు జనాలు ఎంత పనున్నా సరే… ఎక్కడివక్కడ వదిలేసి పరిగెత్తుకోని వచ్చేటోళ్ళు. చుట్టుపక్కల ఊళ్ళలో అంత బాగా చెప్పేటోళ్ళు ఎవరూ లేరు. అతను హరికథ చెబుతా చెబుతా మధ్యలో చిన్న చిన్న…