తెలుగు సాహిత్యంలో అలంకారాలు

తెలుగు సాహిత్యంలో అలంకారాలు (Alankaras) అంటే భాషకు అందాన్ని, మహిమను, పర్యాయంగా గంభీరతను అందించే శైలీ రీతులు. ఇవి ప్రాస, శబ్ద, అర్థములకు వేరుగా భాషలో అర్ధాన్ని, భావాన్ని, అలంకరించేవి. అలంకారాలను ప్రధానంగా రెండు వర్గాలుగా విభజిస్తారు: 1. శబ్దాలంకారాలు (Sound…

బోడి రూపాయ (సరదా జానపద కథ)

ఒకూర్లో ఒక ముసల్ది వుండేది. ఆ ముసల్ది చానా పిసినారిది. సచ్చినా ఒక్క పైసాగూడా ఎవరికీ ఇచ్చేది కాదు. ఆ ముసల్దాని దగ్గర ఒక ఇనప్పెట్టె వుండేది. అందులో వంద రూపాయలు వుండేవి. ప్రతిరోజు సాయంత్రం మచ్చు పై నుండి పెట్టె…

అనుమానం పెనుభూతం (కమ్మని వూహలు, అందమైన అబద్దాలు)

పూర్వం ఇప్పుడున్నట్లు పగలూ, రాత్రి అస్సలు లేవంట. లోకమంతా ఎప్పుడూ చిక్కని చీకటేనంట. మరి ఈ పగలూ, రాత్రి ఎప్పుడేర్పడ్డాయి, ఎట్లా ఏర్పడ్డాయో తెలుసా... తెలీదు గదా... అయితే సరదాగా ఒక నిజం లాంటి అబద్దపు కథ చెబుతా... వినండి. పూర్వం…

తెలుగు సామెతలు

మరుగున పడుతున్న 209 తెలుగు సామెతలు: అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు అనువు గాని చోట అధికులమనరాదు అభ్యాసం కూసు…

పిచ్చిరాజు (జానపద హాస్య కథ)

ఒకప్పుడు మనదేశంలో 'గుండురాజ్యం' అని ఒక రాజ్యముండేది. దాన్ని పాలించే రాజు పెద్ద తిక్కలోడు. తాను ఏమి చెప్తే అందరూ అదే చేయాలని అనేటోడు. కాదన్నా, ఎదిరించినా వాళ్ళని పట్టుకోనొచ్చి కాళ్ళో, చేతులో తీయించేటోడు. దాంతో జనాలంతా భయపడి ఎన్ని బాధలనుభవిస్తా…

దొరికిన పోయిన దొంగ (చిన్న కథ)

ఒక ఊరిలో ఒక గజదొంగ వుండేటోడు. గజదొంగ అంటే పెద్ద పెద్ద మీసాలు, చారల చారల అంగీ అలా ఏమీ వుండవు. చూడ్డానికి అందరిలాగే చానా మామూలుగా, సాదాసీదాగా, అమాయకంగా వుండేటోడు. పొద్దున్నే బైలుదేరి అందరితో సరదాగా మాటలాడతా, ఎక్కడెక్కడ ఇళ్ళకు…

పిరికివానితో చేతులు కలపకు (జానపద హాస్య నీతి కథ)

ఒకూర్లో ఒక రైతుండేటోడు. ఆయనకో పెండ్లాముండేది. ఆమె చానా తెలివైనది. వాళ్ళకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఒకసారి పండుగకని వాళ్ళు వాళ్ళ అత్తోళ్ళ వూరికి బైలుదేరినారు. అప్పట్లో ఇప్పట్లా రైళ్ళూ, బస్సులూ, రోడ్లు లేవు గదా... యాడికైనా సరే నడుచుకుంటానే పోవాలి.…