బోడి రూపాయ (సరదా జానపద కథ)

ఒకూర్లో ఒక ముసల్ది వుండేది. ఆ ముసల్ది చానా పిసినారిది. సచ్చినా ఒక్క పైసాగూడా ఎవరికీ ఇచ్చేది కాదు. ఆ ముసల్దాని దగ్గర ఒక ఇనప్పెట్టె వుండేది. అందులో వంద రూపాయలు వుండేవి. ప్రతిరోజు సాయంత్రం మచ్చు పై నుండి పెట్టె…

అనుమానం పెనుభూతం (కమ్మని వూహలు, అందమైన అబద్దాలు)

పూర్వం ఇప్పుడున్నట్లు పగలూ, రాత్రి అస్సలు లేవంట. లోకమంతా ఎప్పుడూ చిక్కని చీకటేనంట. మరి ఈ పగలూ, రాత్రి ఎప్పుడేర్పడ్డాయి, ఎట్లా ఏర్పడ్డాయో తెలుసా... తెలీదు గదా... అయితే సరదాగా ఒక నిజం లాంటి అబద్దపు కథ చెబుతా... వినండి. పూర్వం…