Posted inTelugu Short Stories
వీరుడంటే వీడే (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ)
ఒక ఊరిలో ఒక పొట్టెగాడు వుండేటోడు. వానికి వాళ్ళ తాత ఎప్పుడూ రాజుల కథలు బాగా వివరించి వివరించి చెప్పేటోడు. దాంతో ఆ పొట్టెగానికి పండుకున్నప్పుడు అవే కలలు వచ్చేటివి. దానికి తోడు వానికి పడుకున్నప్పుడు లేచి అటూ యిటూ తిరిగే…