ఒక ఊరిలో ఒక గజదొంగ వుండేటోడు. గజదొంగ అంటే పెద్ద పెద్ద మీసాలు, చారల చారల అంగీ అలా ఏమీ వుండవు. చూడ్డానికి అందరిలాగే చానా మామూలుగా, సాదాసీదాగా, అమాయకంగా వుండేటోడు. పొద్దున్నే బైలుదేరి అందరితో సరదాగా మాటలాడతా, ఎక్కడెక్కడ ఇళ్ళకు…
ఒకూర్లో ఒక ముసల్ది వుండేది. ఆ ముసల్ది చానా పిసినారిది. సచ్చినా ఒక్క పైసాగూడా ఎవరికీ ఇచ్చేది కాదు. ఆ ముసల్దాని దగ్గర ఒక ఇనప్పెట్టె వుండేది. అందులో వంద రూపాయలు వుండేవి. ప్రతిరోజు సాయంత్రం మచ్చు పై నుండి పెట్టె…
ఒకూరిలో ఒక దోమ వుండేది. దానికి ఒకసారి పెళ్ళి చేసుకోవాలని అనిపించింది. దాంతో మంచివాన్ని చూసి పెళ్ళి చేసుకుందామని బైలుదేరింది. దోమ వెదుక్కుంటా పోతావుంటే దారిలో ఒక ఏనుగు ఎదురైంది. "దోమా.... దోమా... యాడికి పోతా వున్నావు" అని అడిగింది. దోమ…
ఒకూర్లో ఎల్లన్నని ఒక ముసిలోడు వుండేటోడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దోడేమో పెద్ద టక్కరోడు. చిన్నోడేమో ఏమీ తెలీని అమాయకుడు. వాళ్ళ దగ్గర ఒక మంచి కంబళి, బాగా పాలిచ్చే ఆవు, విరగబడి కాసే మామిడి చెట్టూ వుండేటివి.ఎల్లన్న వయసు పైబడ్డంతో…
ఒక అడవిలో ఒక పెద్దపులి వుండేది. అది చానా చెడ్డది. అడవిలో జంతువులన్నీ దాని దెబ్బకు భయంతో వణికిపోయేవి. అది గట్టిగా ఒక్కరుపు అరిచిందంటే చాలు దేని మీద పడి చంపుతాదో ఏమో అని ఎక్కడివక్కడ పరుగులు పెట్టేవి. ఒకరోజు అడవిలోని…
ఒకూర్లో ఒక రాజున్నాడు. ఆయనకు బంగారు బొమ్మలాంటి ఒక చక్కని కూతురుంది. ఆ పాపంటే ఆయనకు చానా ఇష్టం. చిన్నప్పట్నించీ ప్రేమగా ఏదడిగితే అది కొనిస్తా పెంచి పెద్ద చేసినాడు. పెద్దగైనాక పెండ్లి చేయాల గదా. దాంతో మంచి మంచి సంబంధాలు…
శివయ్యకు రమ అనే కూతురుంది. ఆమె చక్కదనాల చుక్క. కాలు కింద పెట్టనీయకుండా అల్లారుముద్దుగా పెంచుకునేటోడు. నెమ్మదిగా ఆ పాప పెరిగి పెద్దగయింది. పెద్దగయినాక పెళ్ళి చేయాలి గదా దాంతో సంబంధాలు వెదకాలి అనుకున్నాడు. శివయ్యకు రాముడు, శేఖరుడు అని ఇద్దరు…
ఒకూర్లో ఒక ముసల్ది వుండేది. ఆ ముసల్ది చానా పిసినారిది. సచ్చినా ఒక్క పైసాగూడా ఎవరికీ ఇచ్చేది కాదు. ఆ ముసల్దాని దగ్గర ఒక ఇనప్పెట్టె వుండేది. అందులో వంద రూపాయలు వుండేవి. ప్రతిరోజు సాయంత్రం మచ్చు పై నుండి పెట్టె…
పూర్వం ఇప్పుడున్నట్లు పగలూ, రాత్రి అస్సలు లేవంట. లోకమంతా ఎప్పుడూ చిక్కని చీకటేనంట. మరి ఈ పగలూ, రాత్రి ఎప్పుడేర్పడ్డాయి, ఎట్లా ఏర్పడ్డాయో తెలుసా... తెలీదు గదా... అయితే సరదాగా ఒక నిజం లాంటి అబద్దపు కథ చెబుతా... వినండి. పూర్వం…